News June 18, 2024
సోనాక్షి పెళ్లికి శత్రుఘ్న సిన్హా వస్తారు: పహ్లజ్

బాలీవుడ్ ప్రేమ జంట సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వివాహానికి శత్రఘ్న సిన్హా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని సోనాక్షి అంకుల్ పహ్లజ్ వెల్లడించారు. ఎన్నికల కోసం సోనాక్షి తండ్రి శత్రుఘ్న 3 నెలల పాటు ముంబై విడిచి వెళ్లారని చెప్పారు. తిరిగి వచ్చాక ఆయనకు అంతా వివరించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు సోనాక్షి పెళ్లి గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని <<13418948>>శత్రుఘ్న<<>> వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 4, 2025
తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<


