News March 18, 2025

SHOCKING.. మోమోస్ తయారీ కేంద్రంలో కుక్క మాంసం!

image

పంజాబ్‌లో మటౌర్‌లోని ఓ ఫ్యాక్టరీలో కుక్క మాంసం కలకలం రేపింది. మోమోస్, స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో అధికారులు తనిఖీలు చేయగా ఫ్రిడ్జిలో కుక్క తల కనిపించింది. దీంతో పాటు కొంత మాంసాన్ని గుర్తించారు. ఆ తలను టెస్టుల కోసం పంపించారు. కాగా ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా చోట్లకు మోమోస్, స్ప్రింగ్ రోల్స్ పంపిస్తారని సమాచారం. మోమోస్ తయారీలో కుక్క మాంసాన్ని ఉపయోగించారా? అనేది తెలియాల్సి ఉంది.

Similar News

News November 27, 2025

MDK: 459 జీపీలకు నేటి నుంచి నామినేషన్లు

image

నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట జిల్లాలో 508 జీపీలు, 4,508 వార్డులు, మెదక్‌ జిల్లాలో 492 జీపీలు, 4,220 వార్డులు, సంగారెడ్డి జిల్లాలో 633 జీపీలు, 5,558 వార్డులు ఉన్నాయి. షెడ్యూల్‌ ప్రకారం తొలి విడతలో సిద్దిపేట జిల్లాలో 163 పంచాయతీలు, 1432 వార్డులు, మెదక్‌ జిల్లాలో 160 జీపీలు, 1402 వార్డులు, సంగారెడ్డి జిల్లాలో 136 జీపీలు, 1246 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.

MLG: ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకారం అందించాలని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. తన చాంబర్‌లో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పక పాటించాలని కలెక్టర్ సూచించారు. ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు.