News August 31, 2024
పవన్ ఫ్యాన్స్కు కిక్కిచ్చే న్యూస్
SEP 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘ఓజీ’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇవాళ ఓ పోస్టర్ కూడా విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పవన్, సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Similar News
News February 1, 2025
BUDGET: వీటి ధరలు తగ్గుతాయ్
ధరలు తగ్గేవి: మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, మెరైన్ ప్రొడక్ట్స్, LED, వెట్ బ్లూ లెదర్, ఓపెన్ సెల్, 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్&మెడిసిన్స్, ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్ (సురిమి), కారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు, 25 రకాల క్రిటికల్ మినరల్స్, జింక్, లిథియం-అయాన్ బ్యాటరీ స్క్రాప్.
ధరలు పెరిగేవి: ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే, నిటెడ్ ఫ్యాబ్రిక్స్ (అల్లిన దుస్తులు)
News February 1, 2025
BUDGET 2025-26: కీలకాంశాలు
* ఆదాయ పన్ను మినహాయింపు రూ.12 లక్షలకు పెంపు
* అద్దెలపై వార్షిక TDS పరిధి రూ.6 లక్షలు
* స్టార్టప్స్ మొదలైననాటి నుంచి 5 ఏళ్ల పాటు ప్రయోజనాలు
* 36 రకాల కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు
* బీమా రంగంలో FDI పరిధి 100శాతానికి పెంపు
* పదేళ్లలో 100 స్థానిక ఎయిర్పోర్టుల నిర్మాణం
* వచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు
* 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపు
* కిసాన్ క్రెడిట్ కార్డు రుణం రూ.5 లక్షలకు పెంపు
News February 1, 2025
అప్పుడు.. ఇప్పుడు!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 నుంచి వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆరు సార్లు రెగ్యులర్ బడ్జెట్, ఒక మద్యంతర బడ్జెట్ను సమర్పించగా నేడు ఎనిమిదో సారి ప్రసంగించారు. ప్రతిసారి సంప్రదాయ చీరకట్టులో ఎరుపు రంగు వస్త్రంలో ఉంచిన కాపీలు/ట్యాబ్తో ఆమె పార్లమెంట్కు రావడం విశేషం. ఇన్నేళ్లుగా ఒకే వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉండటంతో ఇండియన్ బడ్జెట్ను.. ‘నిర్మలమ్మ బడ్జెట్’ అని ప్రజలు పిలుస్తుంటారు.