News November 8, 2024
సిద్ధూ మూసేవాలా తమ్ముడిని పరిచయం చేసిన పేరెంట్స్

ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత అతని పేరెంట్స్ IVF ద్వారా మార్చిలో మరో మగ బిడ్డకు జన్మనిచ్చారు. అతనికి శుభ్‌దీప్(సిద్ధూ రియల్ నేమ్ ఇదే) అని పేరు పెట్టారు. తాజాగా అతని ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తమకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తన భార్య ఆరోగ్యం బాగుందని పేర్కొన్నారు. కాగా 58 ఏళ్ల వయసులో పిల్లాడిని కనడంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2025
పిల్లల చర్మం పొడిబారకుండా ఉండాలంటే..

పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్నానానికి ముందు నువ్వుల నూనెలను ఒంటికి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాలి. సబ్బు వీలైనంత తక్కువగా వాడాలి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. సెరమైడ్స్, గ్లిజరిన్, షియా బటర్, మ్యాంగో బటర్ కాంబినేషన్లో ఉండే వాటిని ఎంచుకోవాలి. ఇవి పిల్లల చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<