News June 13, 2024
సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి 2 రైళ్లలో దొంగతనం!

TG: ఖమ్మం జిల్లా చింతకాని వద్ద రైళ్లలో దోపిడీ ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి 2 రైళ్లలోని 8 బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం. ప్రయాణికుల ఆన్లైన్ ఫిర్యాదులతో ఈ దోపిడీ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై రైల్వే అధికారులు స్పందించాల్సి ఉంది.
Similar News
News November 18, 2025
నేడు పుట్టపర్తికి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ నేడు పుట్టపర్తికి రానున్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు సా.6 గంటలకు వారు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తికి చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీ రానుడంటంతో ఏర్పాట్లను పరిశీలించి రాత్రికి ఇక్కడే బస చేస్తారు. బుధవారం హిల్ వ్యూ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మోదీతో కలిసి పాల్గొంటారు.

ఇతిహాసాలు క్విజ్ – 70

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>