News January 3, 2026

Silver MFs vs ETFs: ఇన్వెస్ట్ చేయడానికి ఏది బెస్ట్?

image

వెండి ధరల పెరుగుదల నేపథ్యంలో డీమ్యాట్ ఖాతా ఉండి ట్రేడింగ్‌పై అవగాహన ఉన్నవారికి తక్కువ ఖర్చుతో కూడిన Silver ETFs ఇన్వెస్ట్‌మెంట్స్‌కు బెస్ట్ ఆప్షన్. వీటిపై ఏడాది తర్వాత వచ్చే లాభాలపై 12.5% పన్ను వర్తిస్తుంది. డీమ్యాట్ లేనివారు, క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పొదుపును కోరుకునే వారు Silver Mutual Funds ఎంచుకోవచ్చు. వెనువెంటనే క్రయవిక్రయాలు జరిపేవారికి ETFs, స్థిరమైన పెట్టుబడికి MFs బెస్ట్ ఆప్షన్స్.

Similar News

News February 21, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 21, 2026

వెనక్కి తగ్గేది లేదు: ట్రంప్

image

తాను విధించిన టారిఫ్స్‌ను <<19195677>>రద్దు చేస్తూ<<>> సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ఈ నిర్ణయం తీవ్ర నిరాశపరిచిందని, కొంత మంది న్యాయమూర్తులు విదేశీ ప్రయోజనాలకు ప్రభావితమయ్యారని ఆరోపించారు. కోర్టులోని కొంతమంది సభ్యులను చూసి సిగ్గుపడుతున్నానని ఫైరయ్యారు. వాణిజ్య ఎజెండా నుంచి వెనక్కి తగ్గేది లేదని, ఇంకా బలమైన పద్ధతులు తనకు తెలుసని హెచ్చరించారు.

News February 21, 2026

ఈరోజు నమాజ్ వేళలు (21-02-2026, శనివారం)

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.27 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.21 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.33 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.