News August 15, 2024
6G సేవలు ఎప్పటి నుంచంటే?

2030 నాటికి 6G సేవలు ప్రారంభించడానికి భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఇతర దేశాల కన్నా ముందుగా 6జీ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఐఐటీ మద్రాస్ సహాయం తీసుకోనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తుండటంతో 6జీని కూడా అంతే వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. కాగా 5జీ కంటే 6జీ దాదాపు 100 రెట్లు వేగంగా నెట్వర్క్ కనెక్టివిటీ అందిస్తుంది.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


