News January 11, 2025

SKLM: ఈ నెల 12 నుంచి పోలీస్ పీఈటీ పరీక్షలు వాయిదా

image

సంక్రాంతి పండగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు పోలీస్ పీఈటీ పరీక్షలు నిర్వహించడం లేదని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని వెల్లడించారు. మళ్లీ జనవరి 16వ తేదీ నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు యథావిథిగా దేహదారుఢ్య పరీక్షలు పునఃప్రారంభం అవుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.

Similar News

News November 24, 2025

నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.