News September 2, 2024
SKLM: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, విభిన్న ప్రతిభావంతుల శాఖ, జిల్లా ఉపాధి శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరు 3 వ తేదీన నిర్వహించబడుతున్న జాబ్ మేళా ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతులమీదుగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News December 9, 2025
డ్రగ్స్ నిర్మూలనకు పోలీసుల వినూత్న కార్యక్రమం: ఎస్పీ

మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ వినూత్న కార్యక్రమానికి కార్యరూపం దాల్చిందని శ్రీకాకుళం ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి నేతృత్వంలో గత నెల 12న ప్రారంభమైన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్ర ఈ నెల 15న రణస్థలం చేరుకుంటుందని, దీనిని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.