News January 28, 2025
SKLM: పారా బ్యాడ్మింటన్‌లో మెరిసిన హిమ సాయి శేఖర్

పారా బ్యాడ్మింటన్‌లో జిల్లా క్రీడాకారుడు సతివాడ హిమ సాయి శేఖర్ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. కైరో(ఈజిప్ట్) వేదికగా ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు బి డబ్ల్యు ఎఫ్ పారా బ్యాడ్మింటన్ వరల్డ్ సర్క్యూట్ (గ్రేడ్ 2 లెవెల్ టు 2) పోటీలు జరిగాయి. శ్రీకాకుళం నగరానికి చెందిన హిమ సాయి శేఖర్ మన దేశం తరఫున పాల్గొన్నారు.
Similar News
News December 17, 2025
టెక్కలి ఇండోర్ మైదానానికి మహర్దశ: మంత్రి అచ్చెన్న

గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాలకూ కూటమి ప్రభుత్వం సమున్నత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్కలి ఇండోర్ స్టేడియంకు మహర్దశ కల్పించేందుకు నిర్ణయించామన్నారు. తదనుగుణంగా పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని స్పష్టం చేశారు. పాలన అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.