News March 6, 2025

SKLM: పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం

image

పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం (పి-4) సర్వేకు కార్యాచరణ రూపొందించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను ఉపయోగించి ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ప్రారంభించి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.

Similar News

News February 8, 2026

శ్రీకాకుళం: వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి

image

పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలలో 100% ఫలితాలను సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ని ఆయన ఆవిష్కరించారు.