News April 9, 2025

SKLM: ప్రవేశాలకు హాల్ టిక్కెట్లు విడుదల

image

డా. బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి& ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలైనట్లు ప్రిన్సిపల్ ఎస్.రంగమణి వెల్లడించారు. పరీక్ష ఏప్రిల్ 13 ఆదివారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 5వ తరగతిలో ఉన్న 640 సీట్లకు 1216 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్లో ఉన్న 800 సీట్లకు 1318 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు చెప్పారు.

Similar News

News November 24, 2025

నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.