News February 23, 2026

SKLM: ఫిబ్రవరి 24న జిల్లాస్థాయి సైక్లింగ్ లీగ్ పోటీలు

image

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 24 న జిల్లా స్థాయి సైక్లింగ్‌ లీగ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం జిల్లాక్రీడాభివృద్ధి అధికారి మహేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో జూనియర్‌ అండర్ 18 ఏళ్ల విభాగంలో బాలురు, బాలికలకు విడివిడిగా ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తి కల క్రీడాకారులు https://sports.ap.gov.in వెబ్సైట్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలన్నారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.