News February 27, 2025

SKLM: మెటీరియల్ అంతా సరిచూసుకోవాలి: కలెక్టర్

image

ఎన్నికల మెటీరియలను సరి చూసుకోవాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన సందర్శించారు. మైక్రో అబ్జర్వర్, బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్, బింగో బాక్స్, బిగ్ బాక్స్ తదితర మెటిరియల్‌ను కలెక్టర్ పరిశీలించారు. మెటీరియల్‌పై భద్రత వహించాలని పోలీంగ్ సిబ్బందికి చెప్పారు.

Similar News

News November 23, 2025

శ్రీకాకుళం: ఘోర ప్రమాదం..నలుగురు మృతి

image

కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద హైవేపై ఆదివారం వేకువజామున ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భోరోసింగ్ పవర్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), ఉషీర్ సింగ్ (62), సంతోషి భాయ్ (62), డెడ్ బాడీలు కోటబొమ్మాళి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.కోటబొమ్మాళి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు.

News November 23, 2025

ఈ అంబులెన్స్ ప్రజా సేవకు అంకితం: కలెక్టర్

image

కొత్తగా కొనుగోలు చేసిన ఆంబులెన్స్‌ను ప్రజాసేవకు అంకితం చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో కొత్త ఆంబులెన్స్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఆంబులెన్స్ పాడైపోవడంతో ఆ సంస్థ ఛైర్మన్ జగన్మోహన్రావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త వాహనానికి రూ. 19.54 లక్షలు విడుదల చేసినట్లు కలెక్టర్ చెప్పారు.