News January 29, 2025
SKLM: రేపటి నుంచి ఫస్ట్ సెమిస్టర్ పేపర్ల వాల్యుయేషన్

శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)కు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి మొదటి సెమిస్టర్ పేపర్స్ వచ్చాయని “మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) రేపటి నుంచి ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎకనామిక్స్ మొదలైన పేపర్స్ వచ్చాయన్నారు.
Similar News
News December 17, 2025
టెక్కలి ఇండోర్ మైదానానికి మహర్దశ: మంత్రి అచ్చెన్న

గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాలకూ కూటమి ప్రభుత్వం సమున్నత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్కలి ఇండోర్ స్టేడియంకు మహర్దశ కల్పించేందుకు నిర్ణయించామన్నారు. తదనుగుణంగా పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని స్పష్టం చేశారు. పాలన అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.