News December 3, 2024

SKLM: వారిని స్వదేశానికి తీసుకురావాలని వినతి

image

శ్రీకాకుళం నుంచి ఉపాధి కోసం సౌదీ వెళ్లిన 22 మంది కార్మికులు యాజమాన్యం చేతులో మోసపోవడం బాధాకరమని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సౌదీ అరేబియా నుంచి క్షేమంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు చొరవ చూపాలని కోరారు. అనంతరం వినతిపత్రం అందజేసిన మంత్రి ఎంబసీకి సమాచారం అందించి, వారి బాగోగులను చూడాలన్నారు.

Similar News

News January 13, 2025

శ్రీకాకుళం: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

SKLM: ఆదిత్యుని నేటి ఆదాయం 

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి ఆదివారం వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి వారికి టికెట్లు రూపేనా రూ.25,900/- లు, పూజలు, విరాళాల రూపంలో రూ.62,490/-లు, ప్రసాదాల రూపంలో రూ.55,315/-లు సమకూరినట్లు  ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఈవో వెల్లడించారు.

News January 12, 2025

శ్రీకాకుళం: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.