News January 29, 2026

SKLM: సైన్స్ ఫెస్ట్‌లో విజేతలకు బహుమతులు అందించిన కలెక్టర్

image

సైన్స్ ఫెస్ట్‌లో విజేతలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం శ్రీకాకుళంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బహుమతులను బుధవారం ఇచ్చారు. సీతంపేటలో ఐటీడీఏ ఆధ్వర్యంలో వివిధ సబ్జెక్టులపై మార్క్ పార్లమెంట్, సైన్స్ ఫెస్ట్ గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాదొరై ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించారు. గెలుపొందిన వారికి ఈ బహుమతులను ఇచ్చి అభినందించారు. ఐటీడీఏపీఓ పవర్ స్వప్నిల్ జగన్నాథం తదితరులున్నారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.