News April 9, 2026
SKLM: ఏప్రిల్ 9న ప్రత్యేక జాబ్ మేళా

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ప్రత్యేక ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లాగ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు పి. కిరణ్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళా 9న ఎచ్చెర్ల మండలం MRO కార్యాలయం వద్ద ఉన్న TTDC ప్రాంగణంలో జరుగుతుందని, ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూ చేస్తారని తెలిపారు.10th, ఇంటర్, డిప్లొమా, బీటెక్ పాసై 18-30ఏళ్లు వారు అర్హులన్నారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.