News December 20, 2024

SKLM: మందగించిన ధాన్యం కొనుగోలు

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది 3,59,495 ఎకరాల్లో వరి పంట సాగైంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 4.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా జిల్లావ్యాప్తంగా 403 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 2.15 మెట్రిక్‌ టన్నులను సేకరించారు. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షం ప్రభావంతో ధాన్యం కొనుగోలు మందగించినట్లు తెలుస్తోంది.

Similar News

News December 23, 2025

శ్రీకాకుళం: ‘అట్రాసిటీ బాధితులకు అండగా ఉండాలి’

image

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం పూర్తిగా త్వరగా అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మందిరంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం చేయడంలో అలసత్వం వహించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి ఉన్నారు.