News February 27, 2025
SKLM: మెటీరియల్ అంతా సరిచూసుకోవాలి: కలెక్టర్

ఎన్నికల మెటీరియలను సరి చూసుకోవాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన సందర్శించారు. మైక్రో అబ్జర్వర్, బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్, బింగో బాక్స్, బిగ్ బాక్స్ తదితర మెటిరియల్‌ను కలెక్టర్ పరిశీలించారు. మెటీరియల్‌పై భద్రత వహించాలని పోలీంగ్ సిబ్బందికి చెప్పారు.
Similar News
News December 25, 2025
శ్రీకాకుళం: భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ జరుపుకోవాలి: కలెక్టర్

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని క్రైస్తవులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.