News December 12, 2025
SKLM: ‘వీఈఆర్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి’

విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఇఆర్)లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు ప్రతిపాదించిన 12 భారీ ప్రాజెక్టులకు సంబంధించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ సమీక్ష నిర్వహించారు. గురువారం కలెక్టర్ మందిరంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ఏఏ ప్రాజెక్టులకు ఏ దశలో ఉన్నాయో, వాటికి సంబంధించి భూసేకరణ, మౌలిక వసతులు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News

News December 11, 2025
శ్రీకాకుళం: హెడ్ లైన్స్ ఇవే

✯ప్రపంచ తెలుగు మహాసభలకు ఎల్.ఎన్ పేట టీచర్‌కు అవకాశం
✯శ్రీకాకుళం: ఈనెల 18న పెన్షన్ అదాలత్
✯లావేరు: గుంతల రోడ్డులో అవస్థల ప్రయాణం
✯సంతబొమ్మాళి: చౌక ధరల దుకాణాల సామాగ్రి నేలపాలు
✯రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టవా: మాజీ స్పీకర్
✯గార: యూరియా కోసం రైతుల ఇబ్బందులు
✯92 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్: మాజీ మంత్రి ధర్మాన