News December 3, 2024
శోభిత కుటుంబం చాలా సంస్కారవంతమైనది: నాగ చైతన్య

పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ సినిమాల్లో నటిస్తారా? అనే ప్రశ్నకు కాబోయే భర్త నాగ చైతన్య క్లారిటీ ఇచ్చారు. ఆమె కచ్చితంగా నటిస్తుందని వెల్లడించారు. ‘ప్రతి తెలుగింటిలాగే శోభిత కుటుంబం కూడా చాలా సంస్కారం, ఆప్యాయతతో కూడుకున్నది. నన్ను కొడుకులా చూసుకుంటారు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, నాగచైతన్య- శోభిత ధూళిపాళ వివాహం రేపు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది.
Similar News
News November 18, 2025
పిల్లల చర్మం పొడిబారకుండా ఉండాలంటే..

పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్నానానికి ముందు నువ్వుల నూనెలను ఒంటికి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాలి. సబ్బు వీలైనంత తక్కువగా వాడాలి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. సెరమైడ్స్, గ్లిజరిన్, షియా బటర్, మ్యాంగో బటర్ కాంబినేషన్లో ఉండే వాటిని ఎంచుకోవాలి. ఇవి పిల్లల చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<