News April 25, 2024
సచిన్ టెండూల్కర్ రికార్డుల్లో కొన్ని..!

నేడు సచిన్ టెండూల్కర్ 51వ జన్మదినం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన సాధించిన కొన్ని రికార్డులు..
* 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు.
* అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు(34,357).
* వన్డేల్లో ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు(1894).
* అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు(76).
* అత్యధిక అర్ధ శతకాలు(264), అత్యధిక ఫోర్లు(4076).
* టెస్టుల్లో వేగంగా 15వేల పరుగులు, వన్డేల్లో వేగంగా 18వేల పరుగులు.
Similar News
News March 24, 2026
RDT ఎలా ఏర్పాటైంది? వివాదమేంటి?

AP: 1969లో విన్సెంట్ ఫెర్రర్(స్పెయిన్) అనంతపురంలో కరవును తరిమికొట్టాలని RDTని స్థాపించారు. విద్య, వైద్యం, నీటి సంరక్షణ, రైతులకు శిక్షణ, స్వయం ఉపాధి, స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సంస్థ ప్రస్తుతం AP, TGలోని 3,500 గ్రామాల్లో సేవలు అందిస్తోంది. విదేశీ నిధులకు కీలకమైన FCRA లైసెన్స్‌ను 2023లో కేంద్రం నిలిపివేయడంతో వివాదం మొదలైంది. తాజాగా దాన్ని <<19461876>>రెన్యువల్<<>> చేసింది.
News March 24, 2026
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌తో చర్చలు చేపడతామని ట్రంప్ ప్రకటించడంతో ఈరోజు మార్కెట్లకు ఊరట లభించింది. సెన్సెక్స్ 865 పాయింట్ల లాభంతో 73,571కు చేరగా నిఫ్టీ 275 పాయింట్లు ఎగిసి 22,841 వద్ద ట్రేడవుతోంది. నిన్న చమురు ధరలు తగ్గడం, రూపాయి విలువ కోలుకోవడం, కొనుగోల్లు పెరగడం కలిసొచ్చింది. అయితే ఇరాన్‌పై దాడులు కొనసాగుతుండటంతో క్రూడ్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మార్కెట్ల లాభాలపై పడే అవకాశం ఉంది.