News July 27, 2024
ధూల్పేటలో డ్రగ్స్ మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్

TG: డ్రగ్స్ నియంత్రణకు స్పెషల్ ఆపరేషన్లు చేపడుతున్నామని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ధూల్పేటలో నాటుసారా తయారీ నియంత్రించినట్లు మీడియాతో చెప్పారు. GHMC పరిధిలో ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ధూల్పేటలో ఉంటున్నాయన్నారు. డ్రగ్స్ నిరోధానికి 1000 మంది పోలీసులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. నిందితులకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News November 26, 2025
NZB: సర్పంచ్ ఎలక్షన్స్.. మన పల్లెలో పోరు ఎప్పుడంటే?

నిజామాబాద్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 545 GPలు, 5,022 వార్డులకు ఎన్నికలు జరగనుండగా మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో 184 GPలు, 1,642 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో NZB డివిజన్లోని 196 GPలు, 1,760 వార్డులకు, మూడో విడతలో ఆర్మూర్ డివిజన్లోని 12 మండలాల్లో 165 GPలు, 1,620 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.
News November 26, 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

TG: ఇంటర్ పరీక్షల్లో బ్లాంక్ బార్ కోడ్ (బార్ కోడ్ లేని OMR షీట్లు) విధానానికి బోర్డు ముగింపు పలికింది. ఇక నుంచి ప్రింటెడ్ బార్ కోడ్ షీట్లతో ఎగ్జామ్స్ నిర్వహించనుంది. దీంతో పరీక్ష సమయంలో విద్యార్థులు మీడియం, సెకండ్ లాంగ్వేజ్ మార్చుకోవడం కుదరదు. ఏవైనా తప్పులుంటే ఈ నెలఖారులోగా నామినల్ రోల్స్ లిస్టులో సరి చేసుకోవాలి. బ్లాంక్ బార్ కోడ్ వల్ల ఫలితాల ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.