News March 23, 2025

సౌత్ సపరేట్ కంట్రీ: గంగుల

image

దక్షిణ భారత రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తే సహించబోమని BRS MLA గంగుల కమలాకర్ అన్నారు. వివక్షపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దక్షిణ భారతం ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ వస్తుందని వ్యాఖ్యానించారు. NDA ప్రభుత్వం మెడపై డీలిమిటేషన్, బీసీ రిజర్వేషన్ల కత్తులు వేలాడుతున్నాయని, సమర్థంగా పరిష్కరించకుంటే వారికి ముప్పు తప్పదని హెచ్చరించారు.

Similar News

News November 28, 2025

రూ.2.4 కోట్లు పలికిన కరీంనగర్ క్రికెటర్

image

అంతర్జాతీయ మహిళా వెటరన్ క్రికెటర్, KNRకు చెందిన శిఖాపాండే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో ఏకంగా రూ. 2.4కోట్లు దక్కించుకుంది. ఢిల్లీ వేదికగా గురువారం రాత్రి జరిగిన వేలంలో 36 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ను బేస్ ధర రూ.40 లక్షలు కాగా, UP వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది. రామగుండం NTPC ఉద్యోగి కుమార్తె అయిన శిఖాపాండే రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నా, కోట్లు పలకడం మహిళల క్రికెట్ ఆదరణకు నిదర్శనం.

News November 28, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్