News May 21, 2024
SRHvsKKR: ఫలితాన్ని పిచ్ తేల్చనుందా..?

ఈరోజు అహ్మదాబాద్‌లో తొలి క్వాలిఫయర్ SRHvsKKR మ్యాచ్ జరగనుంది. అక్కడి స్టేడియంలో రెండు పిచ్‌లున్నాయి. ఒకటి ఎర్రమట్టిది కాగా రెండోది నల్లమట్టిది. ఎర్ర మట్టి పిచ్‌పై హైస్కోర్లు నమోదవుతాయి. బ్లాక్ సాయిల్ పిచ్ నెమ్మదిగా ఉండి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మొదటి పిచ్‌పై ఇరు జట్లకూ సమానావకాశాలుండగా, నల్ల మట్టి పిచ్ వాడితే మాత్రం మిస్టరీ స్పిన్నర్లున్న KKRకే ఫలితం అనుకూలం అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


