News May 21, 2024
‘బ్రిక్స్’లో చేరికకు శ్రీలంక ఆసక్తి..

అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం కోసం ఏర్పడిన BRICS(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) కూటమిలో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం తొలుత ఇండియా సపోర్ట్ కోరుతున్నట్లు పేర్కొన్నారు. భారత్ భాగంగా ఉన్న బ్రిక్స్ మంచి కూటమిగా మారిందని చెప్పుకొచ్చారు.
Similar News
News November 17, 2025
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 31 కృష్ణ జింకలు మృతి

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.