News March 16, 2024

శ్రీకాకుళం: ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

సాధారణ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినందున నేటి నుంచి నూతన కలెక్టర్ కార్యాలయం స్పందన భవనంలో కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ విభాగం, సోషల్ మీడియా విభాగము, ఫిర్యాదుల పరిశీలన విభాగం, 24X7 ఫిర్యాదులు స్వీకరణ విభాగానికి టోల్ ఫ్రీ నెంబర్ 18004256625 ఏర్పాటు చేశారు.

Similar News

News February 1, 2026

పాతపట్నం అభివృద్ధి పనులపై కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష

image

పాతపట్నంలో ఓ ప్రైవేట్ కళ్యాణ్ మండపంలో నియోజకవర్గం స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గోవిందరావు శనివారం నిర్వహించారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం అంశాలపై శాఖల వారీగా విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, అధికారులు నాయకులున్నారు.