News December 15, 2024

అక్కినేని బ్రదర్స్‌తో శ్రీలీల సినిమాలు?

image

అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్‌ సినిమాల్లో హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్తీక్ దండు, చైతూ కాంబినేషన్‌లో ఓ మూవీ.. అఖిల్, మురళీ కిశోర్ కాంబోలో మరో చిత్రం తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్‌పైకి వెళ్తాయని టాక్. కాగా ఇటీవల విడుదలైన ‘పుష్ప2’ మూవీలో శ్రీలీల ఐటెమ్ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే.

Similar News

News November 28, 2025

నవంబర్ 28: చరిత్రలో ఈ రోజు

image

1890: సంఘ సేవకుడు, తత్వవేత్త జ్యోతిరావు ఫూలే మరణం(ఫొటోలో)
1954: న్యూక్లియర్ రియాక్టర్ సృష్టికర్త ఎన్రికో ఫెర్మి మరణం
1962: సంగీతకారుడు కృష్ణ చంద్ర డే(KCD) మరణం
2008: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం
2011: రచయిత అవసరాల రామకృష్ణారావు మరణం