News October 3, 2025

శ్రీశైలం, శ్రీకాళహస్తి పాలకమండళ్లు ఏర్పాటు

image

AP: ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, శ్రీకాళహస్తికి 16మంది చొప్పున పాలకమండలి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం <>ఉత్తర్వులు<<>> జారీ చేసింది. శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో 11 టీడీపీ, 3 జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి చోటు దక్కింది. శ్రీకాళహస్తిలో 12 టీడీపీ, 2 జనసేన, ఒక బీజేపీతో పాటు తెలంగాణకు చెందిన ఒకరికి అవకాశం లభించింది. ఇక శ్రీశైలానికి ఐదుగురు, శ్రీకాళహస్తికి ఒకరిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం నియమించింది.

Similar News

News October 4, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 4, 2025

శుభ సమయం (04-10-2025) శనివారం

image

✒ తిథి: శుక్ల ద్వాదశి మ.1.56 వరకు
✒ నక్షత్రం: ధనిష్ట ఉ.6.59 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేదు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
✒ యమగండం: మ.1.30-3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36 వరకు
✒ వర్జ్యం: మ.2.06-3.40 వరకు
✒ అమృత ఘడియలు: రా.11.35-1.09 వరకు

News October 4, 2025

HEADLINES

image

* కడపలో 2028లోగా జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి: CM CBN
* కూటమిది దద్దమ్మ ప్రభుత్వం: YCP
* రేవంత్ పాలనలో ఆర్థిక విధ్వంసం: KTR
* స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు TG ఎన్నికల సంఘం ప్రకటన
* ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
* పాక్‌ను ప్రపంచ పటం నుంచి లేపేస్తాం: ఆర్మీ చీఫ్
* WIతో టెస్ట్.. రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు