News April 17, 2025
SRPT: ఆశగా చూస్తున్నాం సారూ.. ఎప్పుడు ఇస్తారు..?

రేషన్ కార్డులు లేని నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ పథకాలకు ఈ కార్డునే ప్రమాణికంగా తీసుకోవడంతో కార్డులేని వారు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. జిల్లాలో 3,24,158 కార్డులు ఉండగా.. కొత్తగా 1,03,798 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఎంపిక చేసిన గ్రామాల్లో 2,350 మందికి కార్డులు పంపిణీ చేశారు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో కార్డులు లేనివారు తమకెప్పుడొస్తుందోనని ఎదురుచూస్తున్నారు.
Similar News
News April 20, 2025
వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.