News January 23, 2026

SRPT: లాకప్ డెత్‌లు ప్రజాస్వామ్య వ్యవస్థపై మచ్చ

image

రాజేశ్ లాకప్ డెత్‌కు కారకులైన పోలీసులపై ఇతర శాఖల అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలిని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అఖిలపక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. లాకప్ డెత్‌లు ప్రజాస్వామ్య వ్యవస్థపై మచ్చ అన్నారు. కస్టడీలో ఉన్న వ్యక్తికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు.

Similar News

News April 13, 2026

HYD: అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

image

ఉప్పల్‌ స్టేడియంలో నేడు జరగనున్న SRH vs RR ఐపీఎల్ మ్యాచ్‌ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కోసం మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. నేడు అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. మ్యాచ్ అనంతరం స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేషన్ల నుంచి అన్ని రూట్లకు రైళ్లు నడపనున్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మెట్రో అధికారులు సూచించారు.
SHARE IT

News April 13, 2026

తిరుగులేనిది ‘సుగ్రీవాజ్ఞ’

image

కచ్చితంగా పాటించాల్సిన ఆదేశాలకు ‘సుగ్రీవాజ్ఞ’ అనే జాతీయాన్ని వాడుతున్నాం. సీతాదేవిని వెతుక్కుంటూ రామ లక్ష్మణులు రుష్యమూక పర్వతానికి వచ్చినప్పుడు సుగ్రీవుడు పరిచయమవుతారు. హనుమంతుడి కారణంగా వారికి స్నేహం ఏర్పడుతుంది. రాముడి సాయంతో తన అన్న వాలిని ఓడించి కిష్కింధ రాజ్యాన్ని పొందుతారు. తర్వాత సీతాదేవి ఎక్కడున్నా అన్వేషించాలని తన వానర సైన్యాన్ని ఆజ్ఞాపిస్తారు.
<<-se>>#EPICSAYINGS<<>>