News December 18, 2024
అమెరికాలో వింతలు: డబ్బు, రేడియోయాక్టివ్ మెటీరియల్ మిస్

ప్రపంచ పోలీసుగా బడాయికొట్టే అమెరికాలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. 7సార్లు ఆడిట్ చేసినా బడ్జెట్లో $824B డబ్బు ఏమైందో ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. అసలింత డబ్బు లెక్కలోకి రాకపోవడం ఆశ్చర్యమే. తాజాగా ప్రమాదకరమైన రేడియోయాక్టివ్ షిప్‌మెంట్ మిస్సైంది. న్యూఫీల్డ్‌లోని నాజా క్యాన్సర్ సెంటర్ నుంచి దీనిని న్యూజెర్సీ పంపిస్తుండగా కన్‌సైన్‌మెంట్ డ్యామేజై కనిపించింది. ఇప్పుడు దానికోసం సెర్చ్ మొదలైంది.
Similar News
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


