News December 4, 2024

వియత్నాంలో విచిత్ర ట్రెండ్.. అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్!

image

వియత్నాంలో ఓ విచిత్రమైన ట్రెండ్ ఊపందుకుంది. పెళ్లి విషయంలో పేరెంట్స్, చుట్టాల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు అక్కడి అమ్మాయిులు బాయ్‌ఫ్రెండ్స్‌ను అద్దెకు నియమించుకుంటున్నారు. పెళ్లెప్పుడు అని ఎవరైనా అడిగితే చాలు.. వెంటనే అద్దె ప్రియుడిని చూపించి ఆల్రెడీ లవ్‌లో ఉన్నా అని కవర్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ను సొమ్ము చేసుకునేందుకు అబ్బాయిల్ని సరఫరా చేసే సంస్థలు కూడా అక్కడ పుట్టుకురావడం ఆసక్తికరం.

Similar News

News March 27, 2026

TODAY HEADLINES

image

*పశ్చిమాసియా సంక్షోభం.. సీఎంలతో రేపు మోదీ మీటింగ్
*AP: మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
*అమరావతికి చట్టబద్ధత కల్పించేలా క్యాబినెట్ తీర్మానం
*నియోజకవర్గాలు 50% పెరుగుతాయి: CBN
*TG: ఆరోగ్యశ్రీకి ప్రతి నెలా రూ.89 కోట్లు: రేవంత్
*మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి
*IPL రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల

News March 27, 2026

TODAY HEADLINES

image

*పశ్చిమాసియా సంక్షోభం.. సీఎంలతో రేపు మోదీ మీటింగ్
*AP: మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
*అమరావతికి చట్టబద్ధత కల్పించేలా క్యాబినెట్ తీర్మానం
*నియోజకవర్గాలు 50% పెరుగుతాయి: CBN
*TG: ఆరోగ్యశ్రీకి ప్రతి నెలా రూ.89 కోట్లు: రేవంత్
*మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి
*IPL రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల

News March 27, 2026

సిలిండర్ ఇవ్వండి.. నెలరోజులు ఫ్రీగా బిర్యానీ తినండి!

image

తమిళనాడు హోసూరులో ఓ హోటల్ ఓనర్ పెట్టిన వినూత్న ఆఫర్ ఇది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో హోటళ్లు మూతపడే పరిస్థితి వచ్చింది. దీంతో యజమాని అశోక్ ఇలా ప్రకటించడంతో SMలో వైరల్‌ అయింది. ఫుల్ సిలిండర్‌ తీసుకొని, వెంటనే దానికైన డబ్బులు, ఖాళీ సిలిండర్ ఇచ్చేస్తామని చెప్పాడు. దీంతో గత 15 రోజుల్లో 6 సిలిండర్లు వచ్చినట్లు తెలిపాడు. కానీ సిలిండర్ ఇచ్చినవారిలో ఎవరూ 2-3 రోజులకు మించి ఫ్రీగా బిర్యానీ తినలేదట.