News March 17, 2024
లండన్‌లో చదివి చిత్తూరు జిల్లాలో పోటీ

ఉమ్మడి చిత్తూరు జిల్లా MP, MLA అభ్యర్థుల్లో పలువురు విదేశాల్లో చదివారు. భూమన అభినయ్(తిరుపతి), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(చంద్రగిరి), మిథున్ రెడ్డి(రాజంపేట ఎంపీ) లండన్‌లో MS, MBA పూర్తి చేశారు. నిసార్ అహ్మద్(మదనపల్లె), భరత్(కుప్పం) ఇద్దరూ ఇంజినీర్లు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి MA PhD చేశారు. పూతలపట్టు అభ్యర్థి సునీల్ డాక్టర్. మిగిలిన అభ్యర్థులందరూ మినిమం డిగ్రీ పూర్తి చేశారు.
Similar News
News December 2, 2025
బేస్ బాల్ అండర్-14 విజేతగా చిత్తూరు

పలమనేరులో SVCR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు విన్నర్స్గా, కడప జట్టు రన్నర్స్గా నిలిచింది. బాలుర విభాగానికి చెందిన ఫైనల్ పోటీల్లో చిత్తూరు, కడప జట్ల మధ్య హోరాహోరీ పోరులో చిత్తూరు బాలురు జట్టు గెలుపొందింది. అదేవిధంగా బాలికల విభాగంలోనూ చిత్తూరు, కడప జట్లు తలపడగా.. కడప జట్టు గెలుపొందినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.