News July 11, 2024
డయేరియాతో బాధపడుతున్నా: దర్శన్

తనకు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అవకాశమివ్వాలని కన్నడ నటుడు దర్శన్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తనకు డయేరియా ఉందని, జైల్లో ఆహారం జీర్ణం కావడం లేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దాన్ని విచారించిన న్యాయస్థానం, అందరికీ నిబంధనలు ఒకేలా ఉంటాయని స్పష్టం చేసింది. విచారణ ఖైదీలకు ఉన్న నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది.
Similar News
News November 25, 2025
బల్మెర్ లారీలో ఉద్యోగాలు

<
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.