News February 7, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
తాత్పర్యం: నేలమీద పచ్చికాయలను ఏరుకుని తినవద్దు. బంధువులను, ప్రజలను దూషించవద్దు. యుద్ధము నుంచి వెనుతిరిగి పారిపోరాదు. పెద్దల ఆజ్ఞను అతిక్రమించరాదు.
Similar News
News April 11, 2026
ఛార్జీలు విధిస్తే UPI వాడకం ఆపేస్తామంటున్న యూజర్లు!

లాంచ్ అయిన పదేళ్లలో UPI డిమాండ్ గణనీయంగా పెరిగినా ఛార్జీలు విధించే ప్రతిపాదనను యూజర్లు ఇష్టపడనట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది. అదే జరిగితే వాడకం ఆపేస్తామని 75% మంది యూజర్లు తేల్చిచెప్పినట్లు తెలిపింది. మిగతా 25% మంది అనుకూలంగా ఉన్నా ఛార్జీల విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కొందరు ఫిక్స్‌డ్ ఫీజుకు ఓటేయగా, ట్రాన్సాక్షన్ వాల్యూ బట్టి ఛార్జీలు ఉండాలని మరికొందరు చెప్పినట్లు పేర్కొంది.