News March 2, 2025

అక్కసుతోనే సునీల్ సస్పెన్షన్: RS.ప్రవీణ్

image

AP CID మాజీ చీఫ్ సునీల్‌ను <<15629157>>సస్పెండ్<<>> చేయడాన్ని మాజీ ఐపీఎస్ RS.ప్రవీణ్ తప్పుబట్టారు. ‘SC వ్యక్తి DGP అవుతాడేమోనన్న అక్కసుతో సస్పెండ్ చేశారు. వ్యక్తిగత సెలవుకు అప్లై చేసినప్పుడే తాను విదేశాలకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. కండక్ట్ రూల్‌ను అప్లై చేస్తే సగం మంది సివిల్ సర్వెంట్స్ సస్పెండవుతారు. ఏ మాత్రం నిజాయితీ ఉన్నా బాబు గారు తమ విదేశీ టూర్ల షెడ్యూల్స్‌ను బయటపెట్టాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.