News December 6, 2024
గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు పిటిషన్ను కొట్టేసిన సుప్రీం

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కుదరదంటూ ప్రభుత్వ వాదనకు అనుకూలంగా తీర్పు చెప్పింది.
Similar News
News January 20, 2026
ఏడుపాయల దుర్గమ్మకు భారీ ఆదాయం

మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయానికి రూ.16.87 లక్షల ఆదాయం సమకూరింది. దర్శనాలు, ప్రసాదాలు, అద్దె గదుల ద్వారా ఈ మొత్తం వచ్చినట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. గత ఏడాది (రూ. 13.13 లక్షలు) కంటే ఈసారి రూ. 3.74 లక్షల ఆదాయం అదనంగా పెరిగింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం గణనీయంగా వృద్ధి చెందిందని అధికారులు వెల్లడించారు.
News January 20, 2026
సిరిసిల్ల: సదరం క్యాంపు తేదీలు విడుదల

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపుల నిర్వహణ తేదీలను సోమవారం ప్రకటించారు. ఈ నెల 21న మానసిక లోపం, వినికిడి సమస్యలు, 22న జనరల్, 28న ఆర్థోపెడిక్ సంబంధించిన లోపం ఉన్నవారు శిబిరానికి హజరుకావాలన్నారు. దివ్యాంగులు సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఫొటోలు తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.