News May 10, 2024
సుప్రీం నిర్ణయం ప్రజాస్వామ్య విజయం: ఆతిశీ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ప్రజాస్వామ్య విజయంగా AAP మంత్రి ఆతిశీ అభివర్ణించారు. ఇది కేవలం కేజ్రీవాల్‌కు సంబంధించిన విషయం మాత్రమే కాదని, సుప్రీం నిర్ణయంతో సత్యం గెలిచిందని అన్నారు. ఇంత క్లిష్టపరిస్థితుల్లో బెయిల్ రావడంపై తామెంతో కృతజ్ఞతతో ఉన్నామని ఆప్ నేతలు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు ఇదే చివరి అవకాశమని వారు పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
మెదక్: అభ్యంతరాలుంటే చెప్పండి: డీఈఓ

మెదక్ జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీలు గల 4 అకౌంటెంట్, 5 ANM ఉద్యోగాల భర్తీ కోసం మహిళ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. మెరిట్ లిస్టు https://medakdeo.com/ వెబ్ సైట్
లో పెట్టినట్లు చెప్పారు. అభ్యంతరాలుంటే ఈనెల 25 సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని ఇన్‌ఛార్జ్ విద్యాశాఖ జిల్లా అధికారి విజయలక్ష్మి సూచించారు.