News July 3, 2024
సూరజ్ పాల్ అలియాస్ భోలేబాబా

భోలేబాబా అసలు పేరు సూరజ్ పాల్. UPలోని బహదూర్‌లో పుట్టిన అతడు 18 ఏళ్లు కానిస్టేబుల్‌గా పనిచేశాడు. తర్వాత VRS తీసుకొని ఆధ్యాత్మిక బాట పట్టాడు. మహిళలపై లైంగిక వేధింపుల కేసులో 1997లో అరెస్టై జైలుకెళ్లాడు. తర్వాత బయటికొచ్చి తన పేరును సాకార్ విశ్వహరి బాబాగా మార్చుకున్నాడు. అతడి సభలకు జనం తండోపతండాలుగా వస్తుంటారు. కరోనా సమయంలో ఓ సభకు 50మందికే అనుమతి ఇస్తే 50వేల మంది రావడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
Similar News
News April 5, 2026
సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి SP హర్షవర్ధన్ రాజు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని శనివారం హెచ్చరించారు. భయం, దురాశ, నిర్లక్ష్యం చాలా నష్టదాయకం అన్నారు. మోసపూరిత పెట్టుబడులు, OTP, బహుమతులు, QR కోడ్లు, KYC తదితర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మోసపోయిన వ్యక్తులు సైబర్ క్రైమ్ కాల్ నంబర్ 1930 సంప్రదించాలని కోరారు.