News August 26, 2024
పా.రంజిత్ డైరెక్షన్లో సూర్య మూవీ?

పా.రంజిత్-సూర్య కాంబినేషన్లో ‘జర్మన్’ అనే మూవీకి కొన్నేళ్ల కిందట ప్లాన్ జరిగినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఓ భారీ బడ్జెట్ చిత్రం కోసం డైరెక్టర్‌తో నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా సూర్యతోనే ఉండనుందని కోలీవుడ్ టాక్. ఇటీవల తంగలాన్‌తో రంజిత్ మెప్పించగా, ‘కంగువా’తో సూర్య అక్టోబర్‌లో సందడి చేయనున్నారు.
Similar News
News September 17, 2025
ప్రధాని మోదీ రాజకీయ ప్రస్థానం

*మోదీ గుజరాత్‌లోని వాద్నగర్లో 1950లో జన్మించారు.
*8 ఏళ్ల వయసులో RSSలో చేరి.. 15 ఏళ్లు వివిధ బాధ్యతలు చేపట్టారు.
*1987లో BJP గుజరాత్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.
*2001లో శంకర్‌సింగ్ వాఘేలా, కేశూభాయ్ పటేల్ మధ్య వివాదాలు ముదరడంతో మోదీని CM పదవి వరించింది.
*పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి 2014, 2019, 2024లో దేశ ప్రధానిగా హ్యాట్రిక్ నమోదు చేశారు.
News September 17, 2025
బుమ్రాకు రెస్ట్?

ఆసియా కప్‌లో ఇప్పటికే సూపర్-4కు చేరిన భారత్ గ్రూప్ స్టేజ్‌లో తన చివరి మ్యాచ్ ఎల్లుండి ఒమన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. UAE, పాక్‌తో జరిగిన 2 మ్యాచుల్లోనూ బుమ్రా మంచి రిథమ్‌తో కన్పించారు. ఈ క్రమంలో కీలక ప్లేయర్ అయిన ఆయన గాయాల బారిన పడకుండా ఉండాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ లేదా హర్షిత్ ఆడే ఛాన్స్ ఉంది.
News September 17, 2025
BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<