News January 31, 2025
ఎంపీ బన్సూరి స్వరాజ్‌కు కృతజ్ఞతలు: ‘తండేల్’ నిర్మాత

ఎంపీ బన్సూరి స్వరాజ్‌కు ‘తండేల్’ సినిమా నిర్మాత బన్నీ వాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తల్లి, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పేరును తమ సినిమాలో వాడుకునేందుకు అనుమతినిచ్చారని ట్వీట్ చేశారు. 2017, 2018లో పాకిస్థాన్ జైళ్లలో చిక్కుకున్న మత్స్యకారులను తిరిగి తీసుకురావడంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని, అప్పటి నిజ జీవిత సంఘటనలను తమ మూవీలో చూపించినట్లు వాసు పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
ఇతిహాసాలు క్విజ్ – 69 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: శివుడికి ‘నీలకంఠుడు’ అని ఎందుకు అంటారు?
సమాధానం: పాల సముద్రాన్ని మథించేటప్పుడు భయంకరమైన విషం వెలువడింది. దాన్ని హాలాహలం అని అంటారు. సమస్త లోకాల సంరక్షణ కోసం శివుడు ఆ విషాన్ని తన కంఠంలో (గొంతులో) ఉంచుకుంటాడు. అందువల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అలా శివుడు నీలకంఠుడు అయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>