News September 8, 2024
ఈనెల 20న ఓటీటీలోకి తంగలాన్?

చియాన్ విక్రమ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘తంగలాన్’ త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ ఈనెల 20 నుంచి స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన తంగలాన్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విక్రమ్ విభిన్నమైన గెటప్లో అద్భుతంగా నటించారు.
Similar News
News November 20, 2025
నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1973: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
News November 20, 2025
నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1973: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
News November 20, 2025
తెలుగు ప్రాక్టీస్ చేస్తున్నా: ప్రియాంకా చోప్రా

‘వారణాసి’ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు తెలుగు నేర్చుకుంటున్నట్లు హీరోయిన్ ప్రియాంకా చోప్రా తెలిపారు. ఇన్స్టాలో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. తాను కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు తన మాతృభాష కాదని, ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి సాయం చేస్తున్నారని ఇటీవల అన్నారు. రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి 2027 సమ్మర్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.


