News October 29, 2024

టాటా నన్ను డబ్బులు అడిగారు: అమితాబ్

image

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఓ సందర్భంగా తనను డబ్బులు అడిగినట్లు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చెప్పారు. లండన్ వెళ్లిన సమయంలో అత్యవసరంగా కాల్ చేసేందుకు డబ్బులు లేకపోవడంతో తనను ఇవ్వమని కోరినట్లు తెలిపారు. టాటా అలా అడగడాన్ని తాను నమ్మలేకపోయానని ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో వెల్లడించారు. పారిశ్రామిక ఐకాన్‌గా వెలుగొందిన టాటా కొన్ని రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Similar News

News December 3, 2025

ధోనీ రూమ్‌లో చాలా చేసేవాళ్లం: మైక్ హస్సీ

image

క్రికెట్‌ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ధోనీ ఆఫ్‌ఫీల్డ్‌లో ఎలా ఉంటారో CSK మాజీ ఆటగాడు, కోచ్ హస్సీ వెల్లడించారు. ప్రతి IPL సీజన్‌లో ధోనీ రూమ్‌ అనధికారిక టీమ్ లాంజ్‌లా మారేదన్నారు. ప్లేయర్లు 24 గంటలూ అక్కడే మాట్లాడుకోవడం, ఫుడ్ షేర్ చేసుకోవడం, కొందరు హుక్కాతో రిలాక్స్ అవ్వడం జరిగేదన్నారు. ఇటువంటి బాండింగ్‌ కారణంగానే CSK ఒక కుటుంబంలా మారిందని అభిప్రాయపడ్డారు.

News December 3, 2025

సమంతతో పెళ్లిపై రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్!

image

సమంతను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ రాజ్ నిడిమోరు సోదరి శీతల్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘చంద్రకుండ్‌లో శివుడిని ప్రార్థిస్తూ లింగాన్ని ఆలింగనం చేసుకున్నా. ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతోంది. ఇప్పుడు మా కుటుంబం పరిపూర్ణమైంది. వీరికి మేమంతా అండగా ఉంటాం. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని ఆమె రాసుకొచ్చారు. ‘లవ్ యూ’ అని సామ్ దీనికి రిప్లై ఇచ్చారు.