News May 24, 2024

60 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ రిగ్గింగ్: YCP

image

AP: ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో టీడీపీ 16 నియోజకవర్గాల్లోని 60 కేంద్రాల్లో రిగ్గింగ్‌కు పాల్పడిందని వైసీపీ Xలో ఆరోపించింది. దీనిపై ఆధారాలతో సహా ఈసీకి మరోసారి ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఆయా సెంటర్లలో రీపోలింగ్ నిర్వహించాలని కోరామంది. రిగ్గింగ్ విషయంలో టీడీపీకి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పోలింగ్ రోజే పిన్నెల్లి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని విమర్శించింది.

Similar News

News December 6, 2025

డిసెంబర్ 6: చరిత్రలో ఈ రోజు

image

1935: సినీ నటి సావిత్రి జననం
1985: భారత క్రికెటర్ ఆర్.పి.సింగ్ జననం
1988: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా జననం
1993: భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా జననం
1991: భారత క్రికెటర్ కరుణ్ నాయర్ జననం
1994: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జననం
1956: భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మరణం

News December 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.