News January 26, 2026
TDR DOUBTS.. గ్రేటర్ దాటి.. HMDA అంతా చుట్టి..!

టీడీఆర్ సర్టిఫికేట్లను మునుపు కేవలం ఓఆర్ఆర్(ORR) లోపల మాత్రమే వాడేవారు. కానీ, 2022లో వచ్చిన సవరణల ప్రకారం, GHMC ఇచ్చే టీడీఆర్ కార్డులను ఇప్పుడు పూర్తి HMDA ఏరియాలో ఎక్కడైనా వాడుకోవచ్చు. అంతేకాకుండా అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు (455A సెక్షన్ కింద) 33% కాంపౌండింగ్ ఫీజు బదులు సమాన విలువైన టీడీఆర్‌ను వాడుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది.
Similar News
News February 14, 2026
HYD: అమ్మ కోసం.. చదువు పక్కనబెట్టి

మున్సిపాలిటీ రిజల్ట్స్‌లో చిత్ర విచిత్రాలు జరిగాయి. షాద్‌నగర్‌లో BRS అభ్యర్థులుగా 28వ వార్డు నుంచి లక్ష్మీప్రసన్న, 9వ వార్డు నుంచి ఆమె భర్త వేణుగోపాల్ పోటీ చేశారు. భార్య గెలవగా.. భర్త ఓడారు. ఇంజినీరింగ్, MBBS చదివే ఆమె పిల్లలే భుజానేసుకుని తల్లిని గెలిపించుకున్నారు. 22వ వార్డులో అనితను కుమార్తెలు, కుమారుడు గెలిపించారు. మాజీ ఛైర్మన్ నరేందర్ సతీమణి మహేశ్వరి ఓడిపోగా.. 23, 24లో వదిన మరిది గెలిచారు.
News February 14, 2026
ముందుంది హైదరాబాద్ ‘వార్’

TGలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. మున్సిపాలిటీ పోరు కూడా ముగిసింది. మరో 6 నెలల్లోనే ‘గ్రేటర్’ వార్ ఉంది. గ్రామాల్లో, పట్టణాల్లో జెండా ఎగరేసిన అధికార పార్టీ ఇక నగరంలో సత్తా చాటాలని చూస్తోంది. గత GHMC ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా ఈసారి గట్టి పోటీ ఉండనుంది. GHMC, సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత జరిగే తొలి ఎన్నిక ఏ పార్టీకి కలిసివస్తుందో అన్నది వేచి చూడాల్సిందే!