News August 29, 2024
వరదల్లో చిక్కుకున్న టీమ్ఇండియా స్పిన్నర్

టీమ్ఇండియా మహిళా స్పిన్నర్ రాధాయాదవ్ వరదల్లో చిక్కుకున్నారు. NDRF బృందాలు ఆమెను కాపాడాయి. ఈ సంగతిని ఆమే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు విశ్వమైత్రీ నది కట్టలు తెంచుకుంది. దీంతో వడోదరాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న తమను బోట్ల సాయంతో రక్షించిన NDRF బృందాలకు రాధ ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<


