News July 28, 2024

ఒలింపిక్స్‌తో సత్తా చాటిన తెలుగమ్మాయి

image

ఒలింపిక్స్‌లో తెలుగు తేజం ఆకుల శ్రీజ సత్తా చాటారు. టేబుల్ టెన్నిస్ ఉమెన్స్ సింగిల్స్ 64వ రౌండ్‌లో స్వీడన్‌కు చెందిన క్రిస్టీనాను ఓడించారు. వరుసగా 4 గేమ్స్ గెలిచి శభాష్ అనిపించారు. 11-4, 11-9, 11-7, 11-8తో సునాయసంగా విజయం సాధించారు. దీంతో శ్రీజ 32వ రౌండ్‌కు అర్హత సాధించారు.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News October 22, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 22, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.03 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 22, 2025

త్వరలో హోంగార్డు పోస్టుల భర్తీ: DGP

image

TG: త్వరలోనే హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. క్రిమినల్ <<18056923>>రియాజ్‌<<>>ను పట్టుకునే క్రమంలో గాయపడిన సయ్యద్ ఆసిఫ్‌‌ను ఆయన పరామర్శించారు. రూ.50వేల రివార్డ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసిఫ్ వల్లే రియాజ్‌ను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఆసిఫ్‌కు హోంగార్డు ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

News October 22, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.