News October 24, 2024
ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఐదుగురు సైనికులకు గాయాలు

కశ్మీర్‌లో ఉగ్రమూకలు మరో దాడికి తెగబడ్డాయి. ఉత్తర కశ్మీర్‌లోని గుల్‌మార్గ్ బోటాపతేర్ ప్రాంతంలో సైనికుల వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. గందర్బాల్‌లో ఓ కార్మికుడిపై కాల్పులు జరిగిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


